Inclusive of all taxes
విశ్వంలోని శక్తి (దైవిక శక్తి) సూత్రం గులాల్ ద్వారా ఉత్పన్నమయ్యే సూక్ష్మ గాలిలోని సువాసన రేణువులకు ఆకర్షితుడయ్యింది (దేవత సూత్రాన్ని ఆకర్షిస్తున్న గులాబీ పొడి, ఆచార ఆరాధనలో ఉపయోగించబడుతుంది). అలాగే వాతావరణంలో చైతన్య (దైవ చైతన్యం)తో సుసంపన్నమైన నిద్రాణమైన తరంగాలు గులాల్ కారణంగా చలనశీలమవుతాయి. ఆ విధంగా ఆరాధకుడు వాటి నుండి ప్రయోజనం పొందుతాడు.
Your email address will not be published. Required fields are marked *
Please login to write review!
Looks like there are no reviews yet.
Cookie preferences